Bank working hours change from 1st October నేటి నుంచి బాంక్ పనివేళలు మార్పు

Bank working hours change from 1st October నేటి నుంచి బాంక్ పనివేళలు మార్పు  Bank working hours change from 1st October , 2019. నేటి నుంచి బాంక్ పనివేళలు మార్పు, అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ప్రభుత్వ రంగ బ్యాంకుల పనివేళ్లలో అక్టోబరు 1నుంచి మార్పులు జరగనున్నాయి. స్థానిక ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా.. రిజర్వు బ్యాంకు సూచించిన మూడు రకాల పనివేళ్లలో ఒకటి ఎంపిక చేసుకు