New Timetable for AP Schools for 6th to 10th Classes – AP Academic Calendar 2021-22 for High School
New Timetable for AP Schools for 6th to 10th Classes – AP Academic Calendar 2021-22 : AP Schools New Time table for Academic Calendar Month of August, 2021 released by AP SCERT. AP School Education announced modified Academic Calendar with new time table for 6th , 7th, 8th, 9th and 10th Classes for August Month 2021. 16-08-2021 specially designed 103 day action plan for 10th Class students. Also 6th class will start from 18-01-2021. There are 4 periods per day for 6th to 10th classes students. Classes are held from 9.30am to 4.15pm. All schools have been directed to implement this plan from 16-08-2021.
New Timetable for AP Schools for 6th to 10th Classes – AP Academic Calendar 2021 for High Schol
16-08-2021 నుంచి ఆరో తరగతి క్లాసులు : ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆరో తరగతి క్లాసులు 16-08-2021 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వీరికి రోజుమార్చి రోజు తరగతులు నిర్వహిస్తారన్నారు.
6 to 10th Classes New Time Table for Academic Calendar 2020 – 21
పదో తరగతి విద్యార్థులకు 16-08-2021 ప్రత్యేంగా 103 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. అలాగే 10వ తరగతి కూడా 16-08-2021 నుంచే ప్రారంభంకానున్నాయి. 10వ తరగతి విద్యార్థులకు రోజుకు 4 పీరియడ్లు నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకూ తరగతులు జరుగుతాయి. అన్ని పాఠశాలల్లో 16-08-2021 నుంచి ఈ ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించారు.
Highlights of New Time Table 2021-22
- ఆగస్టు 2021 నెలకు విద్యా విషయక కాలండర్ ను విడుదల చేసిన SCERT, AP
- ఉన్నత పాఠశాలలు గతంలో మాదిరిగానే ఉదయం 9. 00 నుండి 1.00 వరకు బోధనా తరగతులు
- 10 వ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు తరగతుల నిర్వహణ
- 9,7 తరగతులకు సోమ, బుధ, శుక్ర వారములు తరగతులు
- 6,8 తరగతులకు ప్రతి మంగళ, గురు,శని వారములు తరగతులు
ఉన్నత పాఠశాల కాలనిర్ణయ పట్టిక – ఆగస్టు 2021
గమనిక:
- 1. విరామం సమయంలో విద్యార్థులు భౌతిక దూరం పాటించేటట్లు చూడాలి.
- 2. ప్రతి విరామం సందర్భంలో మూడింట ఒక వంతు విద్యార్థులకు విరామం సమయం కేటాయిస్తూ అత్యవసర సందర్భాలలో అవసరమైన విద్యార్థులను విరామానికి అనుమతించాలి.
- 3. విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసే సమయంలో ‘కోవిడ్-19’ కు సంబంధించిన నియమ నిబంధనలు తప్పక పాటించేటట్లు చూడాలి
- 4. 10వ తరగతి విద్యార్థులు ప్రతి రోజు పాఠశాలకు హాజరు కావాలి
- 5. ప్రతి సోమ, బుధ మరియు శుక్రవారాలలో 9 & 7వ తరగతి విద్యార్థులు, ప్రతి మంగళ, గురు మరియు శనివారాలలో 8 & 6వ తరగతి విద్యార్థులు పాఠశాలకు హాజరు కావలెను.
AP Academic Calendar 2021-22 ( New Time Table ) Downlaod
AP Schools Holidays list 2021-22 Downlaod