FA 1 Syllabus Exam Dates 2021 – Formative 1 Model Question Papers, Pattern (Revised)

Formative 1 Modified Syllabus Class wise and Subject wise released, District wise FA1 Exam Schedule 2021 released by AP School Education. FA 1 Syllabus Exam Dates 2021 – Formative 1 Model Question Papers, Pattern (Revised) for 10th, 9th, 8th and 7th classes. AP Formative Assessment 1  Revised Syllabus 2021-22, For Telugu Hindi English Maths Physical Science PS Biology Social Subjects, AP FA 1 Syllabus 2021-22 released by AP School Education (SCERT). AP Formative Assessment 2021. A.P Syllabus for Class – 7 (Revised) 2021-22 Formative Assessment 1 Syllabus. AP Syllabus for Class 8 (Revised) 2020-21.

AP FA1 Syllabus Exam Dates 2021 – Formative 1 Model Question Papers, Pattern (Revised)

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు మే నెలలో జరుగనున్నాయి. ఏప్రిల్‌ 30 వరకు తరగతులు కొనసాగుతాయని, మే నెలలో టెన్త్‌ బోర్డ్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించే అవకాశం ఉందని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి డైరెక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. కాగా, పదో తరగతి పరీక్షల్లో ఎన్ని పేపర్లు ఉండాలనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రాష్ట్రంలోని ప్రధానోపాధ్యా యులు, స్కూల్‌ అసిస్టెంట్లు తదితరులతో నిన్న ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించారు.
FA 1 Syllabus Exam Dates 2021 - Formative 1 Model Question Papers, Pattern


జనవరిలో ఫార్మేటివ్‌ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు జనవరి 6, 7, 8 తేదీల్లో, 7, 8 తరగతులకు జనవరి 21, 22, 23 తేదీల్లో ఫార్మేటివ్‌–1 పరీక్షలు ఉంటాయన్నారు. ఏప్రిల్‌ వరకు సమయం ఉడటంతో సిలబస్‌ను హడావుడి పూర్తిచేయాల్సిన అవసరం లేదని ఉపాధ్యాయులకు సూచించారు. సిలబస్‌ను ఇప్పటికే తగ్గించామని, దీంతో అన్ని అంశాలనూ పూర్తిగా బోధించాలని చెప్పారు.

FORMATIVE ASSESSMENT 1 EXAM PATTERN (Revised)

6వ, 7వ, 8వ, 9వ మరియు 10వ తరగతులకు తేదీ 21-10-2021 నుండి 25-01-2021 లలోనూ అన్ని యాజమాన్యాల  ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలో విరివిగా నిర్వహించవలెను.

  • 1 FA-1 slip test 21-10-2021 to 25.10.2021
  • 2 Valuation of answer scripts by teachers 22.10.2021 to 26.10.2021
  • 3 Uploading of marks 29-10-2021 to 01.11.2021
  • 4 Communicating the progress cards to the parents 01-11-2021

ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 గురించి అనేక సిలబస్లు, మోడల్ పేపర్లు వాట్సాప్ లో వచ్చి మన  ఉపాధ్యాయులను గందరగోళానికి గురిచేస్తున్నాయి.
FA 1 Project Works Class wise, Subject wise Download
కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఫార్మేటివ్ టెస్టు గతంలో వలె ప్రతీ ఉపాధ్యాయుడూ తన తరగతి గదిలో పూర్తయిన సిలబస్ పై పెట్టేది మాత్రమే. ఇది ఎవరికి వారే నిర్వహించుకునే 20 మార్కుల స్లిప్ టెస్ట్. దీని పరిధి, సిలబస్, ప్రశ్నల తీరు, మార్కుల విభజన ఉపాధ్యాయుడే రూపొందించుకోవాలి.  వారు వారి తరగతి గదిలో పూర్తయిన సిలబస్ ను అనుసరించి ఏవైనా నాలుగు అకడమిక్ స్టాండర్డ్స్ కవర్ అయ్యే విధంగా ప్రశ్నాపత్రం రూపొందించుకుని నిర్వహించాలి.

Primary Classes (1 to 5) Timetable

Exam Timing : 10.00 a.m to 11.00 a.m

  • 21.10.2021 Telugu
  • 22.10.2021 English
  • 23.10.2021 Mathematics
  • 25.10.2021 Environmental Science

 Secondary Classes ( 6 to 10) FA1 Time table 2021

21.10.2021 : Telugu  (10.00 a.m to 11.00 a.m)
                      : Mathematics (02.00 p.m to 03.00 p.m)
22.10.2021 : Hindi (10.00 a.m to 11.00 a.m)
                       : General / Physical Science (02.00 p.m to 03.00 p.m)
23.10.2021 : English (10.00 a.m to 11.00 a.m)
                       : Social Studies (02.00 p.m to 03.00 p.m)
25.10.2021 : Oriental languages (10.00 a.m to 11.00 a.m)
                       : Biological Scienc (02.00 p.m to 03.00 p.m)
FORMATIVE ASSESSMENT: 50 MARKS

  • Slip Test : 20 Marks
  • Praject : 10 Marks
  • Student Responce : 10 Marks
  • Notes & Writting :  10 Marks

Formative 1 Revised Syllabus 2021 – Exam Schedule

FA 1 Exam Dates 2021 – Formative 1 Model Question Papers download. Revised FA Syllabus for 7th, 8th, 9th, 10th for AP released by APSCERTAPSCERT.  As per the Schedule the Formative Assessment Tests to be conducted in all Schools in AP as per the given Revised Syllabus for 7th, 8th, 9th, 10th Classes. The Detailed Syllabus Class Wise is given below.

AP FA 1 Tnime table Download (Revised Schedule)
Formative 1 Revised Syllabus Downlaod ( 7th to 10th Classes)

Download Formative 1 Syllabus

7th Class FA1 Revised Syllabus Download
8th Class FA 1 Revised Syllabus Download
9th Class FA 1 Revised Syllabus Download
10th Class FA 1 Revised Syllabus Download

Download Formative 1 Model Question Papers

6th Class FA 1 Question Papers Download
7th Class FA 1 Question Papers Download
8th Class FA 1 Question Papers Download
9th Class FA 1 Question Papers Download
10th Class FA 1 Question Papers Download
AP Formative Assesment 1 Conduct from 21-10-2021 to 25-10-2021 in AP Schools for 6th, 7th, 8th, 9th and 10th Classes.

Leave a Comment