Cutoff Date of Teacher Transfers 2020 SGT SA Lang Standing
For the purpose of Transfers of Teachers, the assessment of Teacher posts required in any school will be based on U-DISE of the previous academic year with the cutoff date as 1st September proposed. Cutoff Date of Teacher Transfers 2020 SGT SA Lang Standing : 17.11.2012 & 17.11.2015 (2017 బదిలీలలో 17.11.2009 ను టీచర్లకు,17.11.2012 HM లకు cut off date) లను Cut off date గా తీసుకొని 8/5 Academic years ను Long standing గా పరిగణిస్తారు.
- 8 Years Long Standing : 01.09.2020 for SGT/SA/LP/PET/PD
- 5 Years Long Standing : 01.09.2020 for GHMs.
పైన తెలిపిన తేదీలకు ముందు చేరినవారు మాత్రమే,తప్పనిసరి బదిలీ అవుతారు.
- 29-12-2012న చేరిన DSC 2012 వారికి తప్పనిసరి కాదు.
- 2012 జూలైలో బదిలీ అయి జూలైలోనే చేరినవారు తప్పనిసరి.
- రిలీవర్ లేక ఆలస్యంగా..అంటే 18/11/2012 తరువాత చేరినవారు తప్పనిసరి కాదు.
AP Teachers Transfers More detials Click here