AP AIMS Helpline Numbers for Free TeleMedicine – Mangalagiri E-Visit Health Services in AIims
AP AIMS Helpline Numbers for Free TeleMedicine – Mangalagiri E-Visit Health Services in AIims : All India Institute of Medical Sciences Mangalagiri, Doctors provide Fre online Telemedicine Services from 08-05-2021. AP AIMS Specilist Doctors Free online Services through Phone for Telemedicine.
ఏపీ ఎయిమ్స్‌లో ఈ–పరామర్శ ఆరోగ్య సేవలు – హెల్ప్ లైన్ ఫోన్ నంబర్స్
గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్–ఎయిమ్స్)లో శనివారం నుంచి ఈ–పరామర్శ ఆరోగ్య సేవలు (టెలీ మెడిసిన్) అందుబాటులోకి తేనున్నట్టు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ముఖేష్ త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెలీ మెడిసిన్ సేవలను అందుబాటులోకి తేవడం ప్రజలు గమనించి ఇంటి వద్ద నుంచే వైద్య సేవలను అందుకోవాలని కోరారు.
AP AIMS Helpline Numbers for Free TeleMedicine Details
Hostpital Name | AIIMS |
City | Magalagiri |
Subject | Helpline Phone Numbers |
Website | Go to website… https://www.aiimsmangalagiri.edu.in/ |
Services | E-Visit Health Services |
Online | Tele Medicine |
Online | Tele Medicine |
Ownership | Deemed |
Registration Timings | 9 AM TO 11 AM ( Mon to Sat) |
ఫోన్ నంబర్లలో ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకుని వైద్యసేవలను అందుకోవచ్చన్నారు.
Mangalagiri AIMS Doctors Telemedicine Phone Numbers
- సామాజిక కుటుంబ వైద్య విభాగం ఫోన్ నంబర్ 9494908320,
- చెవి ముక్కు, గొంతు విభాగం 9494906407,
- జనరల్ మెడిసిన్ 9494908526,
- జనరల్ సర్జరీ 9494901428,
- ప్రసూతి స్త్రీల విభాగం 9494907302,
- చిన్న పిల్లల విభాగం 9494902674,
- దంత వైద్య విభాగం 9494907082,
- నేత్ర వైద్య విభాగం 9494905811,
- చర్మవ్యాధుల విభాగం 9494908401,
- మానసిక వైద్య విభాగం 9494730332,
- విచారణకు 94939065718/8523007940
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా ఇంటి వద్ద నుంచే టెలీ మెడిసిన్ ద్వారా వైద్య సేవలను అందుకుని సహకరించాలని కోరారు.
Mangalagiri Aims official website https://www.aiimsmangalagiri.edu.in/